న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు

విధాత‌: మునుగోడు ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాల్టి నుంచే ఎలక్షన్​ కోడ్​ న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

  • By: Somu    latest    Oct 03, 2022 11:13 AM IST