భారత్‌కు అధికారికంగా G-20 అధ్యక్ష బాధ్యతలు

విధాత‌: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నేడు అధికారికంగా చేపట్టనున్నది. ఇండోనేషియా బాలిలో గత నెల15, 16వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది. జీ-20 జ్యోతిని ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో అందించారు. జీ-20 కూటమికి నేతృత్వం వహించే భారత్‌కు దక్కిన గౌరవంగా ప్రధాని అభిప్రాయపడ్డారు.

  • By: krs    latest    Dec 01, 2022 9:48 AM IST
భారత్‌కు అధికారికంగా G-20 అధ్యక్ష బాధ్యతలు

విధాత‌: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నేడు అధికారికంగా చేపట్టనున్నది. ఇండోనేషియా బాలిలో గత నెల15, 16వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది.

జీ-20 జ్యోతిని ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో అందించారు. జీ-20 కూటమికి నేతృత్వం వహించే భారత్‌కు దక్కిన గౌరవంగా ప్రధాని అభిప్రాయపడ్డారు.