Karnataka | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఆవు పేడ కొంటాం.. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తాం..
Karnatala | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పటికే 5 హామీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఓటర్లను ఆకర్షించే విధంగా తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి వంటి హామీలను కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తాజాగా ఆవు పేడ కొంటాం.. బజరంగ్‌దళ్, పీఎఫ్ఐలపై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. Smt @priyankagandhi leading […]

Karnatala |
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఇప్పటికే 5 హామీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఓటర్లను ఆకర్షించే విధంగా తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి వంటి హామీలను కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తాజాగా ఆవు పేడ కొంటాం.. బజరంగ్‌దళ్, పీఎఫ్ఐలపై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Smt @priyankagandhi leading a massive roadshow in Chintamani, Karnataka#CongressForProgress pic.twitter.com/oT8s3ZiLjr
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!— Manickam Tagore .B