Khammam | వలస కార్మికుడిపై అమానుషం.. మలద్వారంలో ఎయిర్ పైప్ ఎక్కించి గాలి
Khammam విధాత: ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య చెలరేగిన వివాదం సాటి కార్మికుడిని అమానుష హింసకు గురి చేసింది. మానవత్వం మరిచి వలస కార్మికుడి మల ద్వారంలో ఎయిర్ పైప్ ఎక్కించి గాలి పెట్టడంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురైన వైనం అందరిని కలచివేసింది. ఖమ్మం - ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు ఖమ్మం - ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ […]

Khammam
విధాత: ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య చెలరేగిన వివాదం సాటి కార్మికుడిని అమానుష హింసకు గురి చేసింది. మానవత్వం మరిచి వలస కార్మికుడి మల ద్వారంలో ఎయిర్ పైప్ ఎక్కించి గాలి పెట్టడంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురైన వైనం అందరిని కలచివేసింది. ఖమ్మం – ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు
ఖమ్మం – ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల నడుమ ఘర్షణ చోటు చేసుకోగా కోపోద్రిక్తులైన కొంతమంది కార్మికులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ… pic.twitter.com/BPPSsPoytN
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023
కార్మికుల నడుమ ఘర్షణ చోటు చేసుకోగా కోపోద్రిక్తులైన కొంతమంది కార్మికులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వలస కార్మికుడి మలద్వారంలో గ్రానైట్ పాలిషింగ్ ఎయిర్ పైపు పెట్టి గాలి ఎక్కించారు. గాలి ప్రెషర్‌కు కడుపు ఉబ్బడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ ఘటన సభ్య సమాజానికి తలవంపులు కల్గించేదిగా ఉండగా, ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.