లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెడికల్ సుపరిండెంట్

లంచం తీసుకుంటూ నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సుపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ కు చిక్కారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెడికల్ సుపరిండెంట్

విధాత: లంచం తీసుకుంటూ నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సుపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ కు చిక్కారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుండి బిల్లు మంజూరులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటూ ఎసీబీకే ఇంట్లో రెడ్ హ్యాండెడ్ డాక్టర్ లచ్చు నాయక్ పట్టుబడ్డారు. లచ్చునాయక్ ఇంట్లో.. సంబంధిత ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు