మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
విధాత: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రయివేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. కడుపు నొప్పి కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు నిర్మలా సీతారామన్‌ను డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న తమిళనాడులో పర్యటించిన నిర్మలా.. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విధాత: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రయివేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. కడుపు నొప్పి కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
సాయంత్రం వరకు నిర్మలా సీతారామన్‌ను డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న తమిళనాడులో పర్యటించిన నిర్మలా.. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.