Breaking: నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
విధాత: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్నది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 7న మనుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు 17 వరకు అని ఈసీ […]

విధాత: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్నది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ నెల 7న మనుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు 17 వరకు అని ఈసీ తెలిపింది.
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు
ఎన్నికల నోటిఫికేషన్ – అక్టోబరు 7న
నామినేషన్ల దాఖలుకు ఆఖరు – అక్టోబరు 14
నామినేషన్ల పరిశీలన – అక్టోబరు 15
ఉసంహరణ గడువు – అక్టోబరు 17
ప్రచారం ముగింపు- – నవంబరు 1
పోలింగ్ – నవంబరు 3
ఓట్ల లెక్కింపు – నవంబరు 6
