రాష్ట్రంలోకి సీబీఐకి నో.. తెలంగాణ ప్రభుత్వం జీవో 51 జారీ
విధాత, హైదరాబాద్: సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐకి దర్యాప్తు కోసం గత ఆగస్టు 30న హోం శాఖ ఇచ్చిన అనుమతి ఉపసంహరణ చేసుకుంది. ఫామ్ హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు వివాదం నేపథ్యంలో బీజేపీ సీబీఐ విచారణ కోరుతుండగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి నిరాకరిస్తూ జీవో జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

విధాత, హైదరాబాద్: సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐకి దర్యాప్తు కోసం గత ఆగస్టు 30న హోం శాఖ ఇచ్చిన అనుమతి ఉపసంహరణ చేసుకుంది.
ఫామ్ హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు వివాదం నేపథ్యంలో బీజేపీ సీబీఐ విచారణ కోరుతుండగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి నిరాకరిస్తూ జీవో జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.