ఇప్పుడు.. దీప్తి సునయన, సుప్రీతల వంతు
విధాత: నటి సురేఖా వాణి గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. విభిన్న పాత్రలతో తెలుగు చిత్ర సీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.ఈమధ్య ఆమెకు సినిమాలు తగ్గాయి ఆ విషయాన్ని మీడియా ముఖంగా కూడా చెప్పింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన కూతురు సుప్రీతతో కలిసి వీకెండ్ పార్టీలలో మెరుస్తుంటారు. సుప్రీత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది. సమయం దొరికితే చాలు తన స్నేహితులతో గోవా, బ్యాంకాక్, […]

విధాత: నటి సురేఖా వాణి గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. విభిన్న పాత్రలతో తెలుగు చిత్ర సీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.ఈమధ్య ఆమెకు సినిమాలు తగ్గాయి ఆ విషయాన్ని మీడియా ముఖంగా కూడా చెప్పింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన కూతురు సుప్రీతతో కలిసి వీకెండ్ పార్టీలలో మెరుస్తుంటారు.
సుప్రీత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది. సమయం దొరికితే చాలు తన స్నేహితులతో గోవా, బ్యాంకాక్, దుబాయ్ పర్యటనలు చేస్తూ అక్కడ తన అందాలతో కుర్రకారు హర్ట్‌బీట్ పెంచుతుంటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నది.
బిగ్‌బాస్ ఫేం దీప్తి నునయన కూడా ఈ మధ్య గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది, షణ్ముక్ తో బ్రేకప్ తర్వాత సొషల్ మీడియాలో సొంతంగా రీల్స్ చేస్తు, వీడియూ ఆల్బమ్స్ చేస్తు కుర్రకారులో బాగానే ఫాలోయింగ్ సంపాదించింది.
తాజాగా చీరకట్టులో ఫొటో షూట్‌లు చేస్తూ.. అందాలు ఆరబోస్తూ.. ఆవి షేర్ చేసి యువత మతులు పొగొడుతున్నారు. బిగ్‌బాస్‌లో పిట్టగా పిలిపించుకున్న ఈ అమ్ముడు గ్లామర్ ప్రదర్శనకు చిన్న చిన్నగా తెర లేపుతున్నది.
View this post on Instagram