రేపటి నుంచి.. 29 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు
సహకరించాలని విపక్ష పార్టీలను కోరనున్న కేంద్ర ప్రభుత్వం విధాత: ఢిల్లీలో అఖిలపక్షాల సమావేశం కొనసాగుతున్నది. రేపటి నుంచి ఈ నెల ఈ 29 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిల పక్షం భేటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. కొత్త బిల్లులు చర్చకు తీసుకురానున్నఅంశాలను కేంద్రం విపక్షాలకు వివరించనున్నది. తాము లేవనెత్తే అంశాలను కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలను కోరనున్నది.

- సహకరించాలని విపక్ష పార్టీలను కోరనున్న కేంద్ర ప్రభుత్వం
విధాత: ఢిల్లీలో అఖిలపక్షాల సమావేశం కొనసాగుతున్నది. రేపటి నుంచి ఈ నెల ఈ 29 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిల పక్షం భేటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.
కొత్త బిల్లులు చర్చకు తీసుకురానున్నఅంశాలను కేంద్రం విపక్షాలకు వివరించనున్నది. తాము లేవనెత్తే అంశాలను కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలను కోరనున్నది.