కలవర పెడుతున్న కేరళ కుట్టి
విధాత: కేరళ కుట్టి ప్రియావారియర్ అనగానే క్లాసులో తనను చూస్తున్న మహ్మద్ రోషన్‌కు కన్నుకొట్టి, చేతి వేళ్లతో అతడిని కాల్చగానే ఆయన పడిపోయే సన్నివేషం టక్కున గుర్తుకు వస్తుంది. అలా తన ఓరు అడార్ లవ్ సినిమాలో కన్నుకొట్టి దేశంలోని కుర్రకారునంతా కట్టిపడేసిన ఈ భామ సినిమాల్లో మంచి అభినయంతో పాటు తన అందంతో ఆకట్టుకుంటున్నది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ యువ నటికి ఇన్‌స్టాలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. […]

విధాత: కేరళ కుట్టి ప్రియావారియర్ అనగానే క్లాసులో తనను చూస్తున్న మహ్మద్ రోషన్‌కు కన్నుకొట్టి, చేతి వేళ్లతో అతడిని కాల్చగానే ఆయన పడిపోయే సన్నివేషం టక్కున గుర్తుకు వస్తుంది.
అలా తన ఓరు అడార్ లవ్ సినిమాలో కన్నుకొట్టి దేశంలోని కుర్రకారునంతా కట్టిపడేసిన ఈ భామ సినిమాల్లో మంచి అభినయంతో పాటు తన అందంతో ఆకట్టుకుంటున్నది.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ యువ నటికి ఇన్‌స్టాలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.
సినిమాల్లో మొదట క్యూట్‌గా, నిండైన దుస్తులతో కనిపించిన ప్రియా ఈ మధ్యకాలంలో బోల్డ్ దుస్తులతో దర్శనమిస్తూ కవ్విస్తున్నది. ఈ మళయాల బ్యూటీ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.