ఈడి విచారణలో పూరి జగన్నాథ్, చార్మి

విధాత: డైరెక్టర్ పూరి జగన్నాథ్ , నటి, నిర్మాత చార్మిలను ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు పిలిపించారు. వారికి పదిహేను రోజుల క్రితం నోటీస్ లు ఇచ్చి విచారణ కు పిలిచారు. లైగర్ మూవీ లావాదేవిలకు సంబంధించి, పూరి, ఛార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధులపై విచారణ చేసినట్లు సమాచారం.

  • By: krs    latest    Nov 17, 2022 3:00 PM IST
ఈడి విచారణలో పూరి జగన్నాథ్, చార్మి

విధాత: డైరెక్టర్ పూరి జగన్నాథ్ , నటి, నిర్మాత చార్మిలను ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు పిలిపించారు.

వారికి పదిహేను రోజుల క్రితం నోటీస్ లు ఇచ్చి విచారణ కు పిలిచారు. లైగర్ మూవీ లావాదేవిలకు సంబంధించి, పూరి, ఛార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధులపై విచారణ చేసినట్లు సమాచారం.