మెదక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజర్షి షా.. స్వాగతం పలికిన అధికారులు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కలెక్టర్ గా రాజర్షి షా బుదవారం మెదక్ కలెక్టరేట్ కు చేరుకొని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు కలెక్టరేట్ ముందు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

  • By: Somu    latest    Feb 01, 2023 11:11 AM IST
మెదక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజర్షి షా.. స్వాగతం పలికిన అధికారులు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా కలెక్టర్ గా రాజర్షి షా బుదవారం మెదక్ కలెక్టరేట్ కు చేరుకొని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.

అంతకు ముందు కలెక్టరేట్ ముందు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ నూతన కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.