Ram Gopal Varma | చంద్రబాబుకు.. RGV బర్త్ డే గిఫ్ట్.. ప్రత్యేక పాట

విధాత‌: సామజిక, రాజకీయ అంశాల మీద తరచూ స్పందించే రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ లోకేష్, చంద్రబాబుల మీద తరచూ విరుచుకుపడే ఆర్జీవీ గతంలో వంగవీటి, రక్తచరిత్ర - 1, 2. అమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇలా పలు సినిమాల్లో చంద్రబాబు, లోకేష్ లను ర్యాగింగ్ చేస్తూ ఉండడం ఆర్జీవికి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన మళ్ళీ చంద్రబాబును టార్గెట్ చేసారు. CBN గారి పుట్టిన రోజు సందర్భంగా ఆర్టిఫీషియల్ […]

Ram Gopal Varma | చంద్రబాబుకు.. RGV బర్త్ డే గిఫ్ట్.. ప్రత్యేక పాట

విధాత‌: సామజిక, రాజకీయ అంశాల మీద తరచూ స్పందించే రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ లోకేష్, చంద్రబాబుల మీద తరచూ విరుచుకుపడే ఆర్జీవీ గతంలో వంగవీటి, రక్తచరిత్ర – 1, 2. అమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఇలా పలు సినిమాల్లో చంద్రబాబు, లోకేష్ లను ర్యాగింగ్ చేస్తూ ఉండడం ఆర్జీవికి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన మళ్ళీ చంద్రబాబును టార్గెట్ చేసారు.

రేపు ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆర్జీవీ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ను వినియోగించి ఒక ప్రత్యేక పాటను రూపొందించారట. దాన్ని రేపు విడుదల చేస్తానని ట్విట్టర్లో పోస్ట్ చేసారు.