వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్‌గా ఏవీ రంగ‌నాథ్

విధాత‌: సీనియ‌ర్ ఐపీఎస్ ఏవీ రంగ‌నాథ్ వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్ గా బుధ‌వారం బ‌దిలీ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వ‌హిస్తున్న త‌రుణ్ జోషి నుంచి ఏవీ రంగనాథ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంత‌కు ముందు ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హించారు.

  • By: krs    latest    Nov 30, 2022 3:35 PM IST
వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్‌గా ఏవీ రంగ‌నాథ్

విధాత‌: సీనియ‌ర్ ఐపీఎస్ ఏవీ రంగ‌నాథ్ వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్ గా బుధ‌వారం బ‌దిలీ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వ‌హిస్తున్న త‌రుణ్ జోషి నుంచి ఏవీ రంగనాథ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

అంత‌కు ముందు ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హించారు.