Revanth Reddy | కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు వేతనాలు ఇవ్వండి: రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Revanth Reddy | విధాత, హైదరాబాద్: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు వేతనాలు చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖరాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలుండవని, ఒక్క సంతకంతో అందరినీ క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదన్నారు.

- సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy | విధాత, హైదరాబాద్: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు వేతనాలు చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖరాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలుండవని, ఒక్క సంతకంతో అందరినీ క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదన్నారు.