అక్కడే పుట్టి.. అక్కడే అంతర్ధానమయ్యే సరస్వతి నది(Video)
విధాత: బదరీనాథ్ నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న మాణా అనే గ్రామంలోనే సరస్వతీ నది యొక్క ఉద్గమ స్థానమున్నది. ఇక్కడే వ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే గణపతి వ్రాసాడు. ఇక్కడనే ఉద్భవించిన సరస్వతి నది యొక్క హోరునకు వ్యాసుడి ఏకాగ్రత భంగమవుతుండగా వ్యాసుడు సరస్వతీ నదిని అంతర్థానం కమ్మని శపించాడు. దాంతో ఆ నది ముందుకు వెళ్ళి అంతర్థానం అవుతుంది. అది ఎలా అంతర్థానం అవుతుందో మీరూ చూడండి.

విధాత: బదరీనాథ్ నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న మాణా అనే గ్రామంలోనే సరస్వతీ నది యొక్క ఉద్గమ స్థానమున్నది. ఇక్కడే వ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే గణపతి వ్రాసాడు.
ఇక్కడనే ఉద్భవించిన సరస్వతి నది యొక్క హోరునకు వ్యాసుడి ఏకాగ్రత భంగమవుతుండగా వ్యాసుడు సరస్వతీ నదిని అంతర్థానం కమ్మని శపించాడు. దాంతో ఆ నది ముందుకు వెళ్ళి అంతర్థానం అవుతుంది. అది ఎలా అంతర్థానం అవుతుందో మీరూ చూడండి.