ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి క్రియేట్ చేసిన ఈ చరిత్ర.. నిజంగానే సరొకొత్త చరిత్రను తిరగరాసింది. ఇప్పటికీ ఈ సినిమా అనేక చోట్ల ప్రదర్శితమవుతుందంటే.. ఈ సినిమాకున్న ఆయువు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలో కూడా.. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా […]

  • By: krs    latest    Oct 08, 2022 10:37 AM IST
ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి క్రియేట్ చేసిన ఈ చరిత్ర.. నిజంగానే సరొకొత్త చరిత్రను తిరగరాసింది. ఇప్పటికీ ఈ సినిమా అనేక చోట్ల ప్రదర్శితమవుతుందంటే.. ఈ సినిమాకున్న ఆయువు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలో కూడా.. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.