స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన కొత్త చిత్రం జాక్ (JACK). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కథానాయికగా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం రోజున సినిమా టీజర్ విడుదల చేశారు. https://www.youtube.com/watch?v=-Q_YWyX1mIY