Srikakulam | తీరానికి కొట్టుకొచ్చిన.. అరుదైన 5 టన్నుల నీలి తిమింగలం

Srikakulam | విధాత: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు, 5 టన్నులు బరువు ఉంది. అయితే ఈ నీలి తిమింగలాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగలాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.

Srikakulam | తీరానికి కొట్టుకొచ్చిన.. అరుదైన 5 టన్నుల నీలి తిమింగలం

Srikakulam |

విధాత: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు, 5 టన్నులు బరువు ఉంది.

అయితే ఈ నీలి తిమింగలాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగలాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.