జూబ్లీహిల్స్ రేప్ కేసులో పురోగతి.. ఆ నలుగురు మేజర్లే
విధాత: జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి కేసులో పురోగతి లభించింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని జూవైనల్‌గా పరిణగించాలని పేర్కొన్నది. జూవైనల్ సెక్షన్ 15 ప్రకారం నలుగురు మేజర్లుగా కోర్టు అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని కోర్టు భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి నివేదిక ఇచ్చారు.

విధాత: జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి కేసులో పురోగతి లభించింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని జూవైనల్‌గా పరిణగించాలని పేర్కొన్నది.
జూవైనల్ సెక్షన్ 15 ప్రకారం నలుగురు మేజర్లుగా కోర్టు అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని కోర్టు భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి నివేదిక ఇచ్చారు.