విధాత: ఈ వారం థియేటర్లలో అర డజన్‌కు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి కానీ అందరి చూపులు విడుదలకు ముందు నుంచే రికార్డులన్నీ తిరగరాస్తున్ అవతార్ మీదనే ఉన్నాయి. ఈ సినిమా తప్పా ప్రజలకు ఇప్పుడు వేరే ద్యాస లేదు. ఎక్కడ విన్నా, చూసినా అవతార్ మాత్రమే దర్శనమిస్తోంది. ఇక ఓటీటీల్లో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఇంటోని నటించిన విజయ రాఘవన్ మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడంలేదు. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ […]
విధాత: ఈ వారం థియేటర్లలో అర డజన్‌కు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి కానీ అందరి చూపులు విడుదలకు ముందు నుంచే రికార్డులన్నీ తిరగరాస్తున్ అవతార్ మీదనే ఉన్నాయి. ఈ సినిమా తప్పా ప్రజలకు ఇప్పుడు వేరే ద్యాస లేదు. ఎక్కడ విన్నా, చూసినా అవతార్ మాత్రమే దర్శనమిస్తోంది.
ఇక ఓటీటీల్లో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఇంటోని నటించిన విజయ రాఘవన్ మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడంలేదు. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.