Varun Tej | బ్యూటీఫుల్ ఔట్‌ఫిట్‌లో.. టెంప్టింగ్ పోజులు ఇచ్చిన వరుణ్ తేజ్ హీరోయిన్
Varun Tej | ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో టెంప్టింగ్ పోజులతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతున్నారు. సినిమా అవకాశాలు లేని సమయంలో జనాల అటెన్షన్ తమ వైపు పడేలా అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తానూ నిరూపించుకుంటూ సత్తా చాటుతున్న ముద్దుగుమ్మలలో అందాల ముద్దుగుమ్మ అదితిరావు ఒకరు. వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం అనే చిత్రంలో నటించిన అదితి రావు హైదరి ఇటీవల మహాసముద్రం అనే క్రేజీ మూవీలో […]

Varun Tej |
ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో టెంప్టింగ్ పోజులతో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతున్నారు. సినిమా అవకాశాలు లేని సమయంలో జనాల అటెన్షన్ తమ వైపు పడేలా అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తనని తానూ నిరూపించుకుంటూ సత్తా చాటుతున్న ముద్దుగుమ్మలలో అందాల ముద్దుగుమ్మ అదితిరావు ఒకరు.
వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం అనే చిత్రంలో నటించిన అదితి రావు హైదరి ఇటీవల మహాసముద్రం అనే క్రేజీ మూవీలో నటించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన జతకట్టి మంచి పేరు దక్కించుకుంది. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అదితికి మాత్రం మార్కులు పడ్డాయి.
అయితే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేని అదితి రావు హైదరి ఇతర భాషలలో అవకాశాలు దక్కించుకుంటుంది. గ్లామర్, అంతకి మించిన నటనా ప్రతిభ ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కిరాక్ పోజులతో నానా రచ్చ చేస్తుంది. ఎద ఒంపు సొంపులతో అదితి ఇస్తున్న ఫోజులు అయితే కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.
తాజాగా తళుకుబెళుకులతో కలర్ ఫుల్ గా ఉన్న లెహంగాలో మెరిసిన అదితిరావు హైదరి కుర్ర హృదయాల్ని దోచుకుంటుంది. ఆమె చూపులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కొంగు పక్కకి జరిపి అదితి బౌండరీలు బ్రేక్ చేస్తుండగా, ఆమెకి సంబంధించిన లుక్స్ కిరాకు పుట్టిస్తున్నాయి. ఎలాంటి డ్రెస్ లో అయిన అదితి తన క్యూట్ లుక్స్‌తో ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఇక మహాసముద్రం తర్వాత అదితి, సిద్ధార్థ్ మధ్య ప్రేమ మొదలైనట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ రిలేషన్ గురించి పెద్దగా ఓపెన్ కావడం లేదు కాని పబ్లిక్‌గా కలిసి తిరుగుతున్నారు. శర్వానంద్ ఎంగేజ్‌మెంట్, పెళ్లిలో వీరిద్దరు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఈ ఈవెంట్స్‌కి ఇద్దరు కూడా కలిసే వచ్చారు. కలిసే ఫొటోలు దిగారు. త్వరలోనే వీరిద్దరు వివాహంచేసుకుంటారని ప్రచారం జరుగుతుండగా, దీనిపై వారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరికి గతంలో తమ భాగస్వాములతో విడాకులు కాగా, ప్రస్తుతం సోలోగా ఉంటున్నారు.