‘రైటర్‌ పద్మభూషణ్’ సినిమా.. మహిళలకు ఉచితం

విధాత‌: సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా 'రైటర్ పద్మభూషణ్‌. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి సంగతి తెలిసిందే! అంతటా పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్తు చక్కని వసూళ్లు రాబడుతోంది. The SWEET SURPRISE of #WriterPadmabhushan will be launched and announced by ప్రతి తెలుగు ఇంటి ఆడపడుచు @ItsSumaKanakala garu ❤️ Stay tuned. Today at 12 PM.@ActorSuhas @TinaShilparaj @gouripriyareddy @prasanthshanmuk @SharathWhat @anuragmayreddy @LahariFilm pic.twitter.com/xVsjEKweR3 — Chai […]

  • By: Somu    latest    Feb 07, 2023 12:57 PM IST
‘రైటర్‌ పద్మభూషణ్’ సినిమా.. మహిళలకు ఉచితం

విధాత‌: సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్‌. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి సంగతి తెలిసిందే! అంతటా పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్తు చక్కని వసూళ్లు రాబడుతోంది.

తాజాగా ఈ సినిమా మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం (ఫిబ్రవరి 08) మహిళల కోసం ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన థియేటర్లలో 39 షోలు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపింది.

కాగా.. మహిళలంతా ఉచితంగా సినిమా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనికి సంబందించిన టికెట్‌ను యాంకర్ సుమ విడుదల చేశారు.