Yadadri Bhuvanagiri | ఇద్దరు కొడుకులతో తల్లి ఆత్మహత్య
Yadadri Bhuvanagiri విధాత: యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ మున్సిపల్ లో 9వ వార్డులో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో వివాహిత అవిషెట్టి రాజేశ్వరి తన ఇద్దరు మగ పిల్లలు అనిరుధ్ (3), హర్ష వర్ధన్ (2) సహా నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త మల్లేష్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Yadadri Bhuvanagiri
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ మున్సిపల్ లో 9వ వార్డులో దారుణం చోటుచేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత అవిషెట్టి రాజేశ్వరి తన ఇద్దరు మగ పిల్లలు అనిరుధ్ (3), హర్ష వర్ధన్ (2) సహా నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త మల్లేష్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.