పెట్రోల్ బంక్‌లో ప్యాంట్​ విప్పేసిన యువ‌తి.. షాకైన సిబ్బంది.. వీడియో

ఓ అమ్మాయి అయితే ఏకంగా పెట్రోల్ బంక్‌లోనే త‌న పాయింట్ విప్పి, ప్ర‌యివేటు పార్ట్స్ చూపించి, అక్క‌డున్న సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

పెట్రోల్ బంక్‌లో  ప్యాంట్​ విప్పేసిన యువ‌తి.. షాకైన సిబ్బంది.. వీడియో

ఇటీవ‌లి కాలంలో అమ్మాయిల ఆగ‌డాలు ఎక్కువైపోతున్నాయి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఓ అమ్మాయి అయితే ఏకంగా పెట్రోల్ బంక్‌లోనే త‌న ప్యాంట్​ విప్పి, ప్ర‌యివేటు పార్ట్స్ చూపించి, అక్క‌డున్న సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఓ ఇద్ద‌రు అమ్మాయిలు యాక్టివాపై పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. ఇక పెట్రోల్ పోయించుకున్నాక డ‌బ్బులు ఇవ్వ‌లేదు. దీంతో వారి బైక్‌ను సిబ్బంది ఆపాడు. డ్రైవింగ్ చేస్తున్న యువ‌తి యాక్టివాపై నుంచి కింద‌కు దిగింది. ఉన్న‌ట్టుంది త‌న ప్యాంట్​ విప్పేసి ప్ర‌యివేటు పార్ట్స్ చూపించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బైక్ ఎక్కింది. ఆ యువ‌తి చేసిన ప‌నికి అక్క‌డున్న సిబ్బంది అంతా షాక్ అయ్యారు. అయితే ఈ ఘ‌ట‌న అర్ధ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకున్న‌ట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది. అమ్మాయిలిద్ద‌రూ మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ యువ‌తి చేసిన ప‌నికి నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌గ‌వారి ప‌ట్ల అమర్యాద‌గా, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని తిట్ల పురాణం అందుకున్నారు. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా..? అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.