బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
విధాత:బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం తదుపరి 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనం. ఉత్తర కోస్తాంధ్రలో రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రేపు, […]

విధాత:బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం తదుపరి 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనం. ఉత్తర కోస్తాంధ్రలో రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.