విడుదలైన ఆర్యన్ ఖాన్
విధాత: బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్ లభించినప్పటికీ.. విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు.