ఎన్వీ రమణ ని కలిసిన బీసీ ముఖ్యనాయకులు
విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , […]

విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , రాజకీయ , పలు రంగాల్లో న్యాయపరమైన అంశాలు , రిజర్వేషన్లు పై బిసి లకు జనాభా దామాషా ప్రకారం ఏవిధంగా అమలు జరుగుతున్న విషయాన్ని వారి ద్రుష్టి కి తీసుకెళ్లారు , సానుకూలంగా స్పందించిన రమణ గారు పలు సూచనలు , సలహాలు ఇచ్చారు.