ఆటో నుంచి జారి పడి నలుగురు అక్క‌డికక్క‌డే దుర్మ‌ర‌ణం

విధాత‌: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె సమీపంలో ఓ ఆటో నుండి జారి కింద పడి నలుగురు మృతి చెందారు.నలుగురు మృతులలో దోర్నాలకు చెందిన కొంగలి శ్రీను , బోగాను సుబ్బారావు ,మరొ ఇద్దరు పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయితీ లోని సోమేపల్లి గ్రామనికి చెందిన కనకం కార్తీక్ , అనీల్ గా గుర్తింపు. మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండ‌టంతో వైద్యశాలకు తరలించారు.ఆటోలో సుమారు పదిమందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో […]

ఆటో నుంచి జారి పడి నలుగురు అక్క‌డికక్క‌డే దుర్మ‌ర‌ణం

విధాత‌: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె సమీపంలో ఓ ఆటో నుండి జారి కింద పడి నలుగురు మృతి చెందారు.నలుగురు మృతులలో దోర్నాలకు చెందిన కొంగలి శ్రీను , బోగాను సుబ్బారావు ,
మరొ ఇద్దరు పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయితీ లోని సోమేపల్లి గ్రామనికి చెందిన కనకం కార్తీక్ , అనీల్ గా గుర్తింపు.

మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండ‌టంతో వైద్యశాలకు తరలించారు.ఆటోలో సుమారు పదిమందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో ఓ పెళ్ళికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.మృతదేహాలకు పోస్ట్ మార్టం నిమిత్తం మార్కాపురం వైద్యశాలకు తరలించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.