దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైపర్ కమిషన్ విచారణ
విధాత: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైపర్ కమిషన్ చైర్మన్, సభ్యులు విచారణ చేపట్టారు. శుక్రవారం దిశ నిందితుల కుటుంబసభ్యులు విచారణకు హాజరయ్యారు. పలువురు సాక్ష్యులను గురువారం విచారించిన కమిషన్.. నేడు నిందితుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ముందు, తర్వాత జరిగిన పరిణామాలపై విచారిస్తున్నారు. పలువురు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. ఘటనకు సంబంధించి.. ప్రత్యక్ష సాక్షులను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది.