కత్తి మహేష్ ఆరోగ్యం నిలకడగానే ఉంది
విధాత:ఇటీవలే కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే.దీంతో కత్తి మహేష్ ను చికిత్స నిమిత్తం చెన్నై అపోలో ఆసుపత్రి లో చేర్చారు,కాగా ఈ రోజు తను చనిపోయాడని పుకార్లు వస్తున్నాయి దీంతో కత్తి మహేష్ సన్నిహితులు స్పందిస్తూ అతను చనిపోయాడని వస్తున్న పుకార్లను నమ్మవద్దని అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని,అతను నెమ్మదిగా కొలుకుంటున్నారని తెలియపరిచారు.