Tv Movies: లియో, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వే నువ్వే,.. మార్చి21, శుక్ర‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Mar 20, 2025 9:58 PM IST
Tv Movies: లియో, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వే నువ్వే,.. మార్చి21, శుక్ర‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

మార్చి21, శుక్ర‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వే నువ్వే, పుణ్య‌భూమి నా దేశం, లియో, గుడుంబా శంక‌ర్‌, పిల్ల జ‌మిందార్‌, 777 ఛార్లి, ఊరు పేరు భైర‌వ‌కోన‌, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, ఫ్యామిలీ స్టార్‌, జులాయి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు లియో

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బంగారు బుల్లోడు

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఒంట‌రి పోరాటం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు మాద‌వ‌య్య‌గారి మ‌నువ‌డు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు చిన్నారి ముద్దుల పాప‌

ఉద‌యం 7 గంట‌ల‌కు గ‌జ‌రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు శేషాద్రి నాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రాముడొచ్చాడు

సాయంత్రం 4గంట‌ల‌కు పుణ్య‌భూమి నా దేశం

రాత్రి 7 గంట‌ల‌కు గుడుంబా శంక‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు ప‌ట్టాభిషేకం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

ఉద‌యం 9 గంట‌లకు పిల్ల జ‌మిందార్‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కాంచ‌న‌3

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ముత్తు

ఉద‌యం 7 గంట‌ల‌కు కొత్త జంట‌

ఉద‌యం 9 గంట‌ల‌కు 777 ఛార్లి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఊరు పేరు భైర‌వ‌కోన‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌యం మ‌న‌దేరా

సాయంత్రం 6 గంట‌ల‌కు F3

రాత్రి 9 గంట‌ల‌కు రాయుడు


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కొండ‌ప‌ల్లి రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల కృష్ణ‌య్య‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అగ్ని

రాత్రి 10.30 గంట‌ల‌కు బావ న‌చ్చాడు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు నాయుడు బావ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆడ‌విరాజా

ఉద‌యం 10 గంటల‌కు అత్త‌గారు కొత్త కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అబ్బాయిగారు

సాయంత్రం 4 గంట‌ల‌కు బంగారు కుటుంబం

రాత్రి 7 గంట‌ల‌కు ర‌క్త సంబంధం

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు నువ్వే నువ్వే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు టాప్‌గేర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌హాన‌టి

ఉద‌యం 12 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు మంజుమ్మ‌ల్ బాయ్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9 గంట‌ల‌కు జులాయి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8గంట‌ల‌కు జిల్లా

ఉద‌యం 11 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు భూమి

సాయంత్రం 5 గంట‌లకు నాయ‌కుడు

రాత్రి 8 గంట‌ల‌కు గ‌బ్బ‌ర్‌సింగ్‌

రాత్రి 11 గంటలకు జిల్లా