NXTడిజిటల్ కేబుల్ ఆఫీస్ ముందు కేబుల్ ఆప‌రేట‌ర్స్ ధ‌ర్నా

విధాత‌:ఈరోజు బేగంపేటాలో ఎన్ఎక్స్ టి డిజిటల్ కేబుల్ ఆఫీస్ ఎదురుగ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ధర్నా నిర్వహించారు ఎన్ఎక్స్ టి కేబుల్ రేట్లు పెరగడంతో ఈ నిరసన చేపట్టాము అని వారు తెలిపారు. అంతేకాకుండా pay channels కి ఆపరేటర్ కట్టు కొని nxt కి కనెక్షన్ కు రూ 10 చెల్లిస్తే చాలున్నారు కానీ ఆస్కీము ఇన్ని రోజులు గడిచినా అమలుకాలేదన్నారు. nxt సిగ్నల్ తీసుకొనేటప్పుడు చేసిన ఏ ప్రామిస్ అమలుకాలేదన్నారు.సమస్యలగురించి తెలపటానికి ,చర్చించడానికి ప్రతినిధులు […]

NXTడిజిటల్ కేబుల్ ఆఫీస్ ముందు కేబుల్ ఆప‌రేట‌ర్స్ ధ‌ర్నా

విధాత‌:ఈరోజు బేగంపేటాలో ఎన్ఎక్స్ టి డిజిటల్ కేబుల్ ఆఫీస్ ఎదురుగ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ధర్నా నిర్వహించారు ఎన్ఎక్స్ టి కేబుల్ రేట్లు పెరగడంతో ఈ నిరసన చేపట్టాము అని వారు తెలిపారు. అంతేకాకుండా pay channels కి ఆపరేటర్ కట్టు కొని nxt కి కనెక్షన్ కు రూ 10 చెల్లిస్తే చాలున్నారు కానీ ఆస్కీము ఇన్ని రోజులు గడిచినా అమలుకాలేదన్నారు. nxt సిగ్నల్ తీసుకొనేటప్పుడు చేసిన ఏ ప్రామిస్ అమలుకాలేదన్నారు.సమస్యలగురించి తెలపటానికి ,చర్చించడానికి ప్రతినిధులు అందుబాటులోకి రారన్నారు.

ఎన్ఎక్స్ టి కేబుల్ రేట్లు తగ్గించేంత వరకు ఈ ధర్నా కొనిసాగిస్తాం.అని లోకల్ కేబుల్ ఆపరేటర్స్ హెచ్చరించారు .ఈ కార్యక్రమం లో లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.నాగేశ్వరావు వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్ అస్సోసిటైన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ మాజీవితాలని నాశనం చేస్తున్నారు యాజమాన్యం మొండి వైఖరి వల్ల‌ మేము చాలా నష్టాల్లోకి వెళ్ళాము. యాజమాన్యం వారు మాట మారుస్తున్నారు.వారు మొదట చేప్పింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి అని వారు వాపోయారు.