మొగులయ్యకు రూ.2లక్షల ఆర్థిక సాయం అందించిన పవన్ కల్యాణ్
విధాత:పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 'పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్' ద్వారా ఈ సాయాన్ని విడుదల చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది జనసేన పార్టీ.

విధాత:పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా ఈ సాయాన్ని విడుదల చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది జనసేన పార్టీ.


