రఘురామ కృష్ణరాజు డ్రామాలాడుతున్నారు..
ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం ఇచ్చాం. రఘురామకృష్ణరాజు సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.పోలీసులు కొట్టారంటూ రఘురామ కృష్ణరాజు డ్రామాలాడుతున్నారు. కొట్టిన దెబ్బలు కాదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఎంపీ బాలశౌరి.