భర్తతో కబడ్డీ ఆడిన రోజా..!
విధాత: రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు.సోమవారం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగిన ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా, ఆమె భర్త సెల్వమని కబడ్డీ ఆడారు. క్రీడాకారుల తో కలిసి కబడ్డీ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.