శ్రీశైలం దగ్గర తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు
విధాత:కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం తెలంగాణ వైపు భారీగా చేరుకున్న తెలంగాణ పోలీసులు జలాశయానికి భారీగా పెంచిన భద్రత డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పోలీసు బలగాలతో పహార కాస్తున్న తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్ద పోలీసు బలగాలతో మోహరించిన తెలంగాణ పోలీసులు. జలాశయం వద్ద పెంచిన నిఘా శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి పై ఇప్పటికే […]

విధాత:కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం తెలంగాణ వైపు భారీగా చేరుకున్న తెలంగాణ పోలీసులు జలాశయానికి భారీగా పెంచిన భద్రత డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పోలీసు బలగాలతో పహార కాస్తున్న తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్ద పోలీసు బలగాలతో మోహరించిన తెలంగాణ పోలీసులు.

జలాశయం వద్ద పెంచిన నిఘా శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి పై ఇప్పటికే ముదురుతున్న ఏపి,తెలంగాణ నీటి వివాదం ముందస్తుగా శ్రీశైలం జలాశయం ఎడమగట్టు గేటు వద్ద భారీగా పెంచిన పోలీసు భద్రత సుమారు 50 నుండి 60 మంది పోలీసులతో భద్రతను పెంచిన అధికారులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ప్లాంట్ లోకి వెళ్లే వాహనాలను సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోకి పంపుతున్న తెలంగాణ పోలీసులు.
