చంద్రబాబు బుద్ధి మారలేదు..ఎమ్మెల్యే జోగి రమేష్
విధాత:దళితులను దూషించిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఆయనకు కనీస పచత్తాపం లేదు .కొంచెం కూడా ఆయన అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు.దళితులు, బీసీ, మైనారిటీల ఓట్లు కావాలి కానీ…వారిని దూషించడం మాత్రం ఆగదు.ఒక దళితుడిని కులం పేరుతో దేవినేని ఉమా దూషిస్తే నువ్వు పెద్దగా రంకెలేస్తున్నావ్.నీకు దళిత.సంఘాలు నిరసన తెలిపితే రౌడీయిజం అంటారా..? మా ఆత్మగౌరవం కోసం నిరసన చేసే హక్కు కూడా మాకు లేదా..? దేవినేని ఉమా హయాంలో అక్కడి మైనింగ్ నుంచి అన్నీ లూటీ చేసింది […]

విధాత:దళితులను దూషించిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఆయనకు కనీస పచత్తాపం లేదు .కొంచెం కూడా ఆయన అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు.దళితులు, బీసీ, మైనారిటీల ఓట్లు కావాలి కానీ…వారిని దూషించడం మాత్రం ఆగదు.ఒక దళితుడిని కులం పేరుతో దేవినేని ఉమా దూషిస్తే నువ్వు పెద్దగా రంకెలేస్తున్నావ్.నీకు దళిత.సంఘాలు నిరసన తెలిపితే రౌడీయిజం అంటారా..? మా ఆత్మగౌరవం కోసం నిరసన చేసే హక్కు కూడా మాకు లేదా..? దేవినేని ఉమా హయాంలో అక్కడి మైనింగ్ నుంచి అన్నీ లూటీ చేసింది ఎవరు..? 25 ఎళ్ల పాటు ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారు…మీకు రేపు అనేది ఉండదు.
మా వర్గాలపై పెత్తనం చేసావు కాబట్టే నీకు 23 సీట్లు ఇచ్చారు.నిజానిర్దారణ కమిటీ అంటూ తాడూ బొంగరం లేని వాళ్ళని పంపావు.అక్కడ దోచుకుంది ఎవరు..? వాస్తవాలు ఏమిటి అనేది మొత్తం తెలుస్తాం.మీతో పాటు మేము కూడా నిజానిర్దారణకు వస్తాం… దేవినేని ఉమా ఎలా దోచుకున్నాడో తెలుస్తాం.ఒక్క ఉమానే కాదు….రాష్ట్రం మొత్తం ఇసుక నుంచి అన్నీ దోచుకున్నారు.మా వాళ్ళు దళితులను దూషించి తప్పు చేసాం అని పచత్తాపం చెందుతాడు అనుకున్నాం.కానీ ఆయనలో ఏ మార్పు రాలేదు..కచ్చితంగా నిరసన చేస్తాం .మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాం. నిజ నిర్దారణకు మీతొ పాటు మేము వస్తాం…మీరు సిద్ధమేనా..?