దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు
మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కామెంట్స్. విధాత:చంద్రబాబు దళితులపై దాడి చేసిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం ఏమిటి..?ఎప్పుడూ తాను దళిత ద్రోహినే అని నిరూపించుకుంటున్నాడు.ఈ దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉండి ఉంటుంది.దళితులు వైఎస్ జగన్ వెనుక ఉన్నారనే చంద్రబాబు ఇలా దాడులు చేయిస్తున్నాడు.దళితులలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు.అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇంతకంటే భిన్నంగా అలోచించగలడు.చంద్రబాబు చెప్పినట్లే దేవినేని ఉమా ప్రవర్తిస్తాడు.దళితులకు మద్దతుగా […]

మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కామెంట్స్.
విధాత:చంద్రబాబు దళితులపై దాడి చేసిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం ఏమిటి..?ఎప్పుడూ తాను దళిత ద్రోహినే అని నిరూపించుకుంటున్నాడు.ఈ దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉండి ఉంటుంది.దళితులు వైఎస్ జగన్ వెనుక ఉన్నారనే చంద్రబాబు ఇలా దాడులు చేయిస్తున్నాడు.దళితులలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు.అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇంతకంటే భిన్నంగా అలోచించగలడు.చంద్రబాబు చెప్పినట్లే దేవినేని ఉమా ప్రవర్తిస్తాడు.దళితులకు మద్దతుగా మాట్లాడాల్సిన చంద్రబాబు దాడి చేసిన వారింటికి వెళ్లి పరామర్శించడం విడ్డూరం.