ఆధిక్యంలో భారత మహిళల హాకీ జట్టు
విధాత:టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ తరపున ఆట , 17వ నిమిషంలో వి కటారియా గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున టీసీ గ్లాస్బీ గోల్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో పాటు బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోతేనే భారత్‌కు […]

విధాత:టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్ తరపున ఆట , 17వ నిమిషంలో వి కటారియా గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున టీసీ గ్లాస్బీ గోల్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో పాటు బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోతేనే భారత్‌కు క్వార్టర్స్‌కు అవకాశం ఉంటుంది.