Viral news | రెస్టారెంట్‌లో బహిరంగంగా ఓ జంట శృంగారం.. వీడియో వైరల్‌..!

Viral news | రానురాను శృంగారంలో విచ్చలవిడితనం పెరిగిపోతున్నది. కొందరు పబ్లిక్‌ ప్లేస్‌, ప్రైవేట్‌ ప్లేస్‌ అనే విచక్షణ లేకుండా రాసలీలలు జరుపుతున్నారు. ఇందుకు మెట్రోరైళ్లు, రైళ్లు, పార్కులు, రెస్టారెంట్‌లు ఏవీ అతీతం కాదు. తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఓ జంట శృంగారం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.

Viral news | రెస్టారెంట్‌లో బహిరంగంగా ఓ జంట శృంగారం.. వీడియో వైరల్‌..!

Viral news : రానురాను శృంగారంలో విచ్చలవిడితనం పెరిగిపోతున్నది. కొందరు పబ్లిక్‌ ప్లేస్‌, ప్రైవేట్‌ ప్లేస్‌ అనే విచక్షణ లేకుండా రాసలీలలు జరుపుతున్నారు. ఇందుకు మెట్రోరైళ్లు, రైళ్లు, పార్కులు, రెస్టారెంట్‌లు ఏవీ అతీతం కాదు. తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఓ జంట శృంగారం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. మరో వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

తన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం చూసిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆ వీడియో తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అయితే బహిరంగ ప్రదేశంలో శృంగారం నేరం కదా అని పోలీసులు ప్రశ్నించడంతో ఆమె వెనక్కి తగ్గింది. తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది.

కానీ పోలీసులు పబ్లిక్‌ ప్లేస్‌లో శృంగారం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టిన నేరం కింద ఆమెపైనా, అతనిపైన కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోగల మెక్సికన్ రెస్టారెంట్‌లో ఆ జంట ఈ అసభ్య చర్యకు పాల్పడ్డారు. వీడియోలో సదరు మహిళ వంగి ఉంటే.. వెనుక నుంచి ఓ వ్యక్తి అసభ్య చేష్టలు చేశాడు.