ఆగస్టు 2 న నాగార్జున సాగ‌ర్ కు సీఎం కేసీఆర్

విధాత‌:నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ని హాలియాలో "ప్రగతి సమీక్ష" కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్.ఉప ఎన్నికల్లో భాగంగా సాగర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో చర్చించనున్న సీఎం కేసీఆర్.

ఆగస్టు 2 న నాగార్జున సాగ‌ర్ కు సీఎం కేసీఆర్

విధాత‌:నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ని హాలియాలో “ప్రగతి సమీక్ష” కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్.ఉప ఎన్నికల్లో భాగంగా సాగర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో చర్చించనున్న సీఎం కేసీఆర్.