మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై కాంగ్రేస్ నేతల ఫిర్యాదు
విధాత: మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ లో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ లో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు,మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ తదితరులు.ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, […]

విధాత: మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ లో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ లో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు,మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ తదితరులు.ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఫిర్యాదు..