45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా

45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై హస్తిన వేదికగా శుక్రవారం రోజంతా హైడ్రామా సాగింది. రెండో జాబితా అభ్యర్థులను ఖరారు చేసేందుకు మురళీధరన్ నాయకత్వంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిశాక, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో సుదీర్ఘ కసరత్తు సాగించారు. అనంత‌రం ఎట్ట‌కేల‌కు రెండో జాబితాను విడుద‌ల చేశారు.

సిర్పూర్‌- రావి శ్రీ‌నివాస్‌

ఆసిఫాబాద్ (ఎస్టీ)- అజ్మీరా శ్యామ్‌

ఖానాపూర్ (ఎస్టీ)- ఎడ‌మ‌ భొజ్జు

ఆదిలాబాద్‌- కంది శ్రీ‌నివాస‌రెడ్డి

బోధ్‌- వెన్నెల అశోక్‌

ముధోల్‌- భోస్తే నారాయ‌ణ రావ్ పాటిల్‌

ఎల్లారెడ్డి- కె. మ‌ద‌న్‌మోహ‌న్‌రావు

నిజామాబాద్ రూర‌ల్‌- రేచుల‌ప‌ల్లి భూప‌తిరెడ్డి

కోర‌ట్ల‌- జువ్వాది న‌ర‌సింగ‌రావు

చొప్ప‌దండి- మేడిప‌ల్లి స‌త్యం

హుజూరాబాద్‌- వ‌డిత‌ల ప్ర‌ణ‌వ్‌

హుస్నాబాద్‌- పొన్నం ప్ర‌భాక‌ర్‌

సిద్ధిపేట‌- పూజ‌ల హ‌రికృష్ణ‌

న‌ర‌సాపూర్‌- ఆవుల రాజిరెడ్డి

దుబ్బాక‌- చెరుకు శ్రీ‌నివాస్‌రెడ్డి

కూక‌ట్‌ప‌ల్లి- బండి ర‌మేష్‌

ఇబ్ర‌హీంప‌ట్నం- మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి

ఎల్‌.బి.న‌గ‌ర్‌- మ‌ధుయాష్కీ

మ‌హేశ్వ‌రం- కిచ్చెన్న‌గారి ల‌క్ష్మారెడ్డి

రాజేంద‌ర్ న‌గ‌ర్‌- క‌స్తూరి న‌రేంద‌ర్‌

శేరిలింగంప‌ల్లి- వీ. జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

తాండూరు- బి.మ‌నోహ‌ర్‌రెడ్డి

అంబ‌ర్‌పేట్‌- రోహిన్ రెడ్డి

ఖైర‌తాబాద్‌- పి. విజ‌యారెడ్డి

జూబ్లీహిల్స్‌- మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌

సికింద్రాబాద్ కంటోన్నెంట్‌- జీ.వి. వెన్నెల (గ‌ద్ద‌ర్ కుమార్తె)

నారాయ‌ణ్‌పేట్‌- పర్ణిక చిట్టెంరెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌- ఎన్నెం శ్రీ‌నివాస‌రెడ్డి

జ‌డ్చ‌ర్ల‌- జే. అనిరుధ్‌రెడ్డి

దేవ‌ర‌క‌ద్ర‌- గ‌వినోళ్ల మ‌ధుసూద‌న్‌రెడ్డి

మ‌క్త‌ల్‌- వాకిటి శ్రీ‌హ‌రి

వ‌న‌ప‌ర్తి- జి. చిన్నారెడ్డి

దేవ‌ర‌కొండ‌- నేనావ‌త్ బాలూ నాయ‌క్‌

మునుగోడు- కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి

భువ‌న‌గిరి- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

జ‌న‌గాం- కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి

పాల‌కుర్తి- య‌శ‌శ్వినీ ఎం.

మహ‌బూబాబాద్‌- డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్‌

ప‌ర‌కాల‌- రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి

వ‌రంగ‌ల్ ప‌డ‌మ‌ట‌- నాయ‌ని రాజేంద‌ర్‌రెడ్డి

వ‌రంగ‌ల్ తూర్పు- కొండా సురేఖ‌

వ‌ర్ధ‌న్న‌పేట‌- కే.ఆర్‌. నాగ‌రాజు

పిన‌పాక‌- పాయం వెంక‌టేశ్వ‌ర్లు

ఖ‌మ్మం- తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

పాలేరు- పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి