దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్ర
విధాత:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలోజరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా " రావిర్యాల" సభకు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి భారీ ఎత్తున జన సమీకరణతో వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు.

విధాత:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలోజరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ” రావిర్యాల” సభకు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి భారీ ఎత్తున జన సమీకరణతో వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు.