పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు కు…సోనియా గాంధీ ఫోన్

విధాత: ఏమైంది..ఎలా ఉంది హన్మంత్ అని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సోనియా..కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది,ఇంతకు, ముందు కరోనో వచ్చింది. ఇప్పుడు కాస్త బాగుందని చెప్పిన వి.హెచ్.జీవితం చాలా ముఖ్యమైంది.ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించిన సోనియా.మీ ఆశీస్సులు కావాలని కోరిన వి.హెచ్.. మీరు నా మనిషి, కాంగ్రెస్ మనిషి మీరు బాగుండాలని కోరిన సోనియా.నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ వి. హెచ్ కు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోనియా గాంధీకి, కేసి […]

పీసీసీ మాజీ అధ్యక్షులు  వి. హనుమంతరావు కు…సోనియా గాంధీ ఫోన్

విధాత: ఏమైంది..ఎలా ఉంది హన్మంత్ అని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సోనియా..కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది,ఇంతకు, ముందు కరోనో వచ్చింది. ఇప్పుడు కాస్త బాగుందని చెప్పిన వి.హెచ్.జీవితం చాలా ముఖ్యమైంది.ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించిన సోనియా.మీ ఆశీస్సులు కావాలని కోరిన వి.హెచ్.. మీరు నా మనిషి, కాంగ్రెస్ మనిషి మీరు బాగుండాలని కోరిన సోనియా.నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ వి. హెచ్ కు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సోనియా గాంధీకి, కేసి వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలిపిన వి.హెచ్.