న‌కిలీ వీడియోల‌తో పోలీసు అధికారిని వేధించిన పోకిరి అరెస్టు

విధాత‌: న‌కిలీ వీడియోల‌తో పోలీసు అధికారిని వేధించిన పోకిరిని అరెస్టు చేశారు పోలీసులు.గ‌తంలోను నిందితుడు సునిశిత్ పై ప‌లు కేసులు ఉన్నాయ‌ని,విద్యార్థినితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి జైలుకి వెళ్లొచ్చాడ‌ని పోలీసులు తెలిపారు.గ‌తంలో ప‌లువురు ప్ర‌ముఖుల‌పై న‌కిలీ వీడియోలు,ఓ హీరోయిన్ తో సంబందం ఉందంటూ యూట్యూబ్ లో విడియో పోస్ట్ చేసిన సునిశిత్.దీంతో కీస‌ర పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.