ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
విధాత: కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం .రాష్ట్ర ప్రభుత్వ హామీల అమల్లోకి ఉద్యమిద్దాం అని . అంబర్ పేట్ నియోజకవర్గ పరిధిలోని బతుకమ్మ కుంట కార్మిక అడ్డా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం అంబర్ పేట్ నియోజకవర్గ కన్వీనర్ మహేందర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్నారు వ్యవసాయ రంగాన్ని ద్వంసం చేస్తున్నారు ప్రభుత్వరంగ సంస్థలు భీమారంగ ప్రయివేటికరం,రైల్వే, విమానయానం,ఎయిర్ పోర్టు, రవాణా, ఖనిజాసంపద, విశాఖ […]

విధాత: కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం .రాష్ట్ర ప్రభుత్వ హామీల అమల్లోకి ఉద్యమిద్దాం అని . అంబర్ పేట్ నియోజకవర్గ పరిధిలోని బతుకమ్మ కుంట కార్మిక అడ్డా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం అంబర్ పేట్ నియోజకవర్గ కన్వీనర్ మహేందర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్నారు వ్యవసాయ రంగాన్ని ద్వంసం చేస్తున్నారు ప్రభుత్వరంగ సంస్థలు భీమారంగ ప్రయివేటికరం,రైల్వే, విమానయానం,ఎయిర్ పోర్టు, రవాణా, ఖనిజాసంపద, విశాఖ స్టీలు,సింగరేణి భోగ్గుబావులు,ప్రజల సంపదలను కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెట్టింది.రాష్ట్ర ప్రభుత్వ 10లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామన్న వాగ్దానం అమలు చేయడం లేదు అన్నారు