మంచిర్యాల: గనిలో ప్రమాదం, నలుగురు మృతి

విధాత: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి 3 గనిలో ప్రమాదం…21 డిప్ 24 లెవల్ వద్ద రూఫ్ ఫాల్ అవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మొదటి షిఫ్ట్ విధులు నిర్వహి స్తుండగా పైకప్పు కూలింది. గని వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సింగరేణి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ మరణించినట్లు సమాచారం…

మంచిర్యాల: గనిలో ప్రమాదం, నలుగురు మృతి

విధాత: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి 3 గనిలో ప్రమాదం…21 డిప్ 24 లెవల్ వద్ద రూఫ్ ఫాల్ అవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మొదటి షిఫ్ట్ విధులు నిర్వహి స్తుండగా పైకప్పు కూలింది.

గని వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సింగరేణి అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ మరణించినట్లు సమాచారం…